APTF VIZAG: Application For Roll Increased school submit District Committe

Application For Roll Increased school submit District Committe

రేషనలైజేషన్  నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును  నిలుపుదల చేస్తారు.

Click Here To Download APPLICATION

పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి కావున ఈ మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని మీ MEO garu వారి ద్వారాజిల్లా లెవెల్ కమిటీ కి సమర్పించగలరు

No comments:

Post a Comment