ఉపాద్యాయ బదిలీల్లో సర్వీస్ మరియు కేటగిరి points చాలా ముఖ్యమైనవి. ఉపాధ్యాయులు తమకు రావలసిన points ను online లో కింది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను నమోదు చేయగానే మీకు ఎన్ని పాయింట్లు వస్తాయో చూపిస్తుంది.
Click Here To Download Service Points Excel Calculator
Date of First Appointment,Date of Joining in Present School,Select School category,మీకు మద్యలో school కేటగిరి మారినట్లయితే నెల, సంవత్సరం ,Spl categories ఏవైనా ఉంటే ప్రక్కన ఉన్న Yes ను select చేయగానే వెంటనే school/station points, service points తో పాటు Total Points చూపిస్తుంది.
No comments:
Post a comment