APTF VIZAG: All India SAINIK SCHOOL ENTRANCE EXAM NOTIFICATION 2021(AISEE)

All India SAINIK SCHOOL ENTRANCE EXAM NOTIFICATION 2021(AISEE)

All India Sainik School Entrance Exam 2021 Notification, Apply Online up to 19-11- 2020.All India Sainik Schools Entrance Exam 2021 notification and online applications are invited from the eligible students for admission to Class VI and Class IX for the Academic Session 2021-2022. 

https://nta.nic.in/WebInfo/home

 ( ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ 2021  ఆన్‌లైన్‌ దరఖాస్తు కోరుతూ ప్రకటన .నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (గాగ) న్వతంత్ర/స్వయం ప్రతిపత్తి గల, స్వావలంబన మరియ స్వయం పోషకమైన ప్రధాన టెస్టింగ్‌ ఆర్గనైజేషన్‌గా విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే నెలకొల్పబడినది. విద్యానంవత్సరం 2021-22 కోసం దేశవ్యాప్తంగా గల 38 నైనిక్‌ స్కూల్స్‌లో తరగతి 6 మరియు తరగతి 9 కి ప్రవేశం కోనం నిర్వహిస్తోంది. సైనిక్‌ స్కూల్స్‌ కి అనుబంధంగా ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్‌ స్కూల్స్‌గా ఉన్నాయి. ఇవి ఆఫీసర్స్‌ కోసం నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ మరియు ఇతర టైనింగ్‌ అకాడమీలో చేరేందుకు యువసైనికులను తయారుచేస్తాయి.

Exam fee: SC, ST -400, OTHERS -550

తరగతి 6 లో ప్రవేశానికి అర్హత అభ్యర్థి 31-3-2021 నాటికి 10 మరియు 12 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. బాలికల కోనం అడ్మిషన్‌ అన్ని సైనిక్‌ న్యూల్స్‌లో తరగతి 6లో మాత్రమే ఉటుంది. 

తరగతి 9లో ప్రవేశానికి అర్హత అభ్యర్థి 31-3-2021 నాటికి 13 మరియు 15 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. మరియు ప్రవేశ సమయంలో గుర్తింపు పొందిన పాఠశాల నుండి 8 తరగతి తప్పక ఉత్తీర్ణులై ఉండాలి.

౩. పరీక్ష పథకం/కాలవ్యవధి/మాధ్యమం/సిలబన్‌, నైనిక స్కూల్స్‌ జాబితా, మరియు వాటిలో చేర్చుకోబడే తాత్కాలిక సంఖ్య, సీట్ల రిజర్వేషన్‌, పరీక్ష జరిగే నగరాలు, ఉత్తీర్ణత ఆచశ్యకతలు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు కలిగిన సమాచారం సమాచార బులెటిన్‌ లో లభించును. పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థులు సవివరమైన సమాచార బులెటిన్‌ను చదువుకొని, ఆన్‌లైన్‌ లో మాత్రమే 20 అక్టోబర్‌, 2020 మరియు 19 నవంబర్‌, 2020 మధ్య దరఖాస్తు చేయాలి. 

పరీక్ష రుసుమును పేమెంట్‌ గేట్‌వే ద్వారా, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తూ లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా వ్యాలెట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

The All India Sainik School Entrance Examination 2021 has been scheduled to take place on January 10, 2021.

Note: Only Boys are eligible for Sainik School Admission.

Age Limit criteria for admission in Sainik School as on 31st March 2020 Class 6 is 10 to 12 years ,Class 9 - 13 to 15 years.

AISSEE 2021 Exam Date : 10-01-2021

 AISSEE 2021 Important Dates

1.Online Registration of Application 19 October 2020

2.Last Date of Online Registration of Application November 19, 2020

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today