రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి పోస్ట్ పోన్ చేయబడినది.

తరువాత   నిర్వహించబడును.
కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు స్టాక్  పాయింట్ నందు ఉన్న జగనన్న కానుకలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయవలెను.

అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకొనవలెను.

మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక app డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండవలెను.

No comments:

Post a comment