ఏపీ అన్లాక్-5 మార్గదర్శకాలు విడుదల(AP UNLOCK 5 GUIDELINES ON OCT 15

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్లాక్-5గైడ్ లైన్స్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది . అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతించారు. ఎంటర్టైన్మెంట్ పార్కులకు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్ అనుమతిస్తున్నామంది. తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించాలని, ఆన్లైన్ క్లాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Click Here To Download Complete Unlock 5 Guidelines

No comments:

Post a comment