టీచర్లందరూ మీ School log in లో కి వెళ్ళి >Services లోకి Teacher information System లో మీ details సరిగా ఉన్నయో లేవో check చేసుకొనగలరు.
Click Here To Teachers Card Website
Date of joining in service,
Date of joining in school,
Date of birth, Cell no, Spouse details,
HRA ,Transfer details etc ను check చేసుకొని Edit చేసుకోగలరు. Save చేసుకొనగలరు
>Process లోకి వెళ్ళి మీ Treasury id తో Teacher card download చేసుకోగలరు.
>Master data లో mistakes కనపడుతున్నవి.
> Transfer Application లో ఈ సమాచారము default గా వచ్చును
> TIS లో ఉన్న cell no కు Transfer Application కు OTP వచ్చును
అందరూ ఈ విషయములో శ్రధ్ధ పెట్టగలరు.

No comments:
Post a Comment