APTF VIZAG: Ap NEW Text Books information

Ap NEW Text Books information

📚కొత్త బుక్స్  గురించి మీకు అవగాహన కోసం...
1 to 5th.
📗తెలుగు ఒకో తరగతికి
  1 టెస్ట్ బుక్ + 1 work Book
📙ఇంగ్లీష్   ఒకో తరగతికి
1 టెస్ట్ బుక్ +ఒక  Work Book
📙Maths ఒకో తరగతికి
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్+ఒక Work Book ఇస్తున్నారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.
📗పరిసరాల విజ్ఞానం 3వ తరగతి నుంచి.. ప్రవేశ బెట్టారు.
ఒకో తరగతికి
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్+ఒక Work Book ఇస్తున్నారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.
👉1 to 5 టోటల్ బుక్స్:
📗1st Class:10
📗2nd Class :10
📗3rd Class:16
📗4th Class:16
📗5th Class:16
Total:68
వీటిలో టెస్ట్ Books:34 &work Boos:34
అన్ని చిన్న చిన్నగా చాలా ఆకర్షణీయంగా పూర్తిగా మార్పు చేయటం జరిగింది.

📗6th Class

📗తెలుగు టెస్ట్ :1
📙ఇంగ్లీష్ టెస్ట్:1

📗Maths, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం..
👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో
👉ఒక్కో సబ్జెక్ట్ కి 3 టెస్ట్ బుక్స్
(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్ ఇస్తారు)
👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today