APTF VIZAG: అన్‌లాక్‌ 5.0: -కేంద్రం మార్గదర్శకాలు

అన్‌లాక్‌ 5.0: -కేంద్రం మార్గదర్శకాలు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30తో అన్‌లాక్‌ 4.0 గడువు ముగియడంతో మరిన్ని మినహాయింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది.


Click Here To Download HOME MINISTRY GUIDELINES 

No comments:

Post a Comment