మొదటి విడత
❲ మార్చి 19 నుండి 31 వరకు❳-10 రోజులుబియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం 1.5 కేజీలు. (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు - 8 , చిక్కీలు -4
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
రెండవ విడత
ఏప్రిల్ 1 నుండి 23 వరకు - 17 రోజులు.బియ్యం - 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
గుడ్లు- 14. చిక్కీలు-9
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
మూడవ విడత(యాప్ లో Phase IV)
ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు - 40 రోజులుబియ్యం - 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.
గుడ్లు- 34. చిక్కీలు-20
1:17 గుడ్లు +10 చిక్కీలు
2 :17 గుడ్లు +10 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓
నాల్గవ విడత:
జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)బియ్యం - 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం - 9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)
(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)
గుడ్లు- 56. , చిక్కీలు-35
1 :28 గుడ్లు +18 చిక్కీలు
2 :28 గుడ్లు +17 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.
No comments:
Post a Comment