APTF VIZAG: డిపార్టమెంటల్ పరీక్షలు మే-2020 సెషన్ రద్దు చేస్తూ ప్రకటన..Cancellation of Departmental Tests MAY, 2020 web note by APPSC

డిపార్టమెంటల్ పరీక్షలు మే-2020 సెషన్ రద్దు చేస్తూ ప్రకటన..Cancellation of Departmental Tests MAY, 2020 web note by APPSC



  • ఈ సారి అప్లై చేసిన వారు తదుపరి నోటిఫికేషన్ కు మరలా  అప్లై చేయనక్కర లేదు....   తదుపరి నోటిఫికేషన్  ఇచ్చినప్పుడు   3 డిస్ట్రిక్ట్ సెంటర్స్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ MAY 2020 ని రద్దుచేస్తూ APPSC వెబ్ .గతం లో అప్లై చేయనివారికి మళ్లీ అప్లై చేసుకోవడానికి ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా అవకాశం ఇస్తారు.
ఇప్పటికే అప్లై చేసినవారికి సెంటర్ మార్చుకొనే  అవకాశం ఇస్తారు. ఇప్పటికే అప్లై చేసినవాళ్ళు మరలా అప్లై  చెయ్యవలసిన అవసరం లేదు.

No comments:

Post a Comment