APTF VIZAG: Online ESR Training

Online ESR Training


APHRDI వారి ద్వారా ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి   యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.మేము APHRDI వారితో మాట్లాడి వారి దగ్గర్నుంచి యూట్యూబ్ లింకు తీసుకోవడం జరిగింది. ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా రేపు ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు.E Sr ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది.

No comments:

Post a Comment