APTF VIZAG: ESR latest Modifications

ESR latest Modifications

ESR లో లేటెస్ట్ version లో వచ్చిన మార్పులుకు అనుగునంగా 19పేజీలలో ప్రోపార్మాలు తయారు చేయడం జరిగింది.వీటిలో మీ డాటా ను నింపుకోని సులువుగా మీ E-SR ను పూర్తి చేసుకోగలరు.

Click Here To Download 19Pages Proforma by K SANYASI NAIDU

పార్ట్ 1 నుండి అకౌంట్ డీటైల్స్ మరియు ఫోటో అప్ లోడ్ డీటైల్స్ తొలగించారు.
గతంలో 7 విభాగాలు ఉండేవి ప్రస్తుతం 5 విభాగాలు ఉన్నాయి.


Click Here To ESR Website 

పార్ట్ 2 నుండి ఇమ్యూటబుల్,మ్యూటబుల్ సర్టిఫికేట్స్ ను మరియు ప్రాపర్టీస్ కాలమ్స్ ను తొలగించారు.తద్వారా ఫిజికల్ ఫిట్నెస్, ఓత్,అలిగెన్స్ సర్టిఫికెట్స్ అప్ లోడ్ అవసరం లేదు.
ఇక ప్రాపర్టీస్ కాలమ్ లేదు కావున  మూవబుల్,ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ను అప్ లోడ్ చేయనక్కరలేదు.
పార్ట్ 2 లో కేవలం నామినేషన్లు చేయాలి అదీ ZPPF/GPF,;PRAN,GRATUITY; APGLI.
పార్ట్ 3,4,5 ను ఒకే పార్ట్ అనగా పార్ట్ 3 గా చేశారు.
ఇక్కడ గతంలో లాగానే SR ఈవెంట్స్ నమోదు చేయాలి.
ఇంకా ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ కాలమ్ తొలగించారు.
సర్వీసు వెరిఫికేషన్ కాలమ్ తొలగించారు.
GIS స్లాబ్స్ నమోదు కాలమ్ తొలగించారు.
లీవ్ లెడ్జర్ ను మరలా యాడ్ చేశారు.
డాక్యుమెంట్ కాలమ్ యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు,SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం,PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.
అకౌంట్ డీటైల్స్ కూడా ఈ కాలమ్ లోనే నమోదు చేయాలి.

No comments:

Post a Comment