PM-Kisan Helpline No. 011-24300606
Campaign for Saturation of all PM KISAN beneficiaries with Kisan Credit Cards (KCc)
Beneficiaries list under PMKisan
District ,Sub-District ,Block ,Village లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ గ్రామం లో కిసాన్ క్రెెడిట్ కార్డు కు అర్హత పొందిన
వారి వివరాలు అన్నీ కనబడతాయి.
మీ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ మంజూరు అయిందా లేదా అనే వివరాలను మీ యొక్క ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
మీ కార్డు మంజూరు గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ పేరు ఉన్నట్లయితే మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉండే కామన్ సర్వీస్ సెంటర్ కి వెల్లి అప్లై చేసుకోవచ్చు.
No comments:
Post a Comment