
ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కో విద్యార్థికి ఒక్కో సెట్ గా తరగతుల వారీగా నోటు పుస్తకాలు ఇవ్వాలి. సెట్ల వారీగా చేయాల్సిన బాధ్యత సప్లయిరుదే. సెట్లుగా చేసిన తర్వాతే వాటిని మండల విద్యాశాఖాధికారి వారు లాగిన్లో నమోదు చేయాలి .
Click Here To Download Instruction & User manual.
No comments:
Post a Comment