గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది.
అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి వెబ్ సైటు లింకు ( https://schooledu.ap.gov.in/SIMS20/ ) ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Click Here To Enter Students Online Admission
User id : udise code
Password : Child info password తో లాగిన్ అయితే క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసి వివరాలను నమోదు చేయాలి.
No comments:
Post a Comment