

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 21 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద స్టూడెంట్ కిట్లను సరఫరా చేస్తుంది. వీటిలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి మూడు జతల యూనిఫాం ఒక సెట్ నోట్బుక్స్ ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు ఒక బెల్ట్ బ్యాగ్ మరియు పాఠ్యపుస్తకాలను కి రూపంలో అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి మార్గదర్శకాలను ఆర్ సి నెంబర్ 16021/8/2020 ను విడుదల చేయడం జరిగింది.
No comments:
Post a Comment