ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా పాజిటివ్ వచ్చిన సందర్బంలో ఆరోగ్యశ్రీ పథకం కింద జారీ చేసిన జి.వో & సర్క్యులర్ ల ప్రకారం అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో EHS కార్డ్స్ వున్న వారికీ కోవిద్ -19 చికిత్స వున్నట్లు సి.ఈ.ఓ , ఈ.హెచ్.యస్ (ఆరోగ్యశ్రీ ), గుంటూరు వారు తెలిపారు.
కోవిద్ -19 పాజిటివ్ వచ్చిన టీచర్లకు EHS కార్డుల ద్వారా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని ప్రాతినిధ్యం చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు సి.ఈ. ఓ గారు స్పష్టత నిచ్చారు.సందేహాలు వున్న వారు ఈ.హెచ్.యస్ (ఆరోగ్యశ్రీ ) హెల్ప్ లైన్ నెం: 104 కు ఫోన్ చెయ్యగలరు.

No comments:
Post a Comment