APTF VIZAG: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

     

సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి  ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 10 నుంచి జూలై  23 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు.  పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు.
కెజివిబి వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
VI CLASS - 2020
Application Start Date 09.06.2020
Application End Date 23.07.2020
Submit Online Application Click Here  

Submit Online Application CLICK HERE(ఆన్ లైన్ లో ధరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
 ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని తెలిపారు. సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/)లోనూ  చూసుకోవ‌చ్చ‌న్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9494383617, 9441270099 నంబర్లను సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment