APTF VIZAG: E-SR Data Proformas prepared by K SANYASI NAIDU

E-SR Data Proformas prepared by K SANYASI NAIDU


ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనం E-SR  ఆన్లైన్ చేసుకోవడానికి  ముందుగా మన యొక్క వివరాలన్నింటినీ కూడా ఒక ప్రొఫార్మా లో నమోదు చేసుకుని తర్వాత దాని ప్రకారం ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది. దీని కోసం నేను మనకు అవసరమైన మేరకు 20 పేజీలులో DATA FORMS ను తయారు చేయడం జరిగింది. ఈ పేజీలో ఇచ్చిన డేటా ప్రకారం మనం ఆన్లైన్ చేసుకోవచ్చు.కావలసినవారు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించగలరు.
Click Here To Download E-SR DATA FORMATS
CLICK Here To Download oath of alligance certificate
Click Here To Download oath of secrecy certificate 
Click Here To Download appointment as guardian Certificate 
Click Here To Download person as guardian Certificate 

Click Here To GO To E-SR WEBSITE

1 comment: