APTF VIZAG: ఏపీలో నేడే ఇంటర్ ఫలితాలు

ఏపీలో నేడే ఇంటర్ ఫలితాలు


ఏపీలో  ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 4 గం.కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీనితో  ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది.
Click Here To Download INTER RESULTS 1
Click Here To Download INTER RESULTS 2
Click Here To Inter 1ST Year Results
Inter 2nd Year Results

3 comments: