ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు పదవ తరగతి, ఇంటర్ మీడియేట్ కి సంబంధించిన పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది.
18 జూలై నుండి 24 జూలై వరకు ఉదయం 9.30 నుండి 12.30 వరకు పదవ తరగతి, మద్యాహ్నం 2 నుండి 5 వరకు ఇంటర్ మీడియేట్ కి పరీక్షలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment