Stay Safe - Stay Home. సురక్షితంగా ఉండండి - ఇంట్లోనే ఉండండి.కరోనా మహమ్మారిని తరిమికొట్టండి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.క్షణం తీరిక లేకుండా ఉరుకుల పరుగుల జీవనంలో ఇంటిపట్టునే ఉండడం కాస్తంత కష్టమనే చెప్పాలి.
లాక్ డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమైన వారికి కాస్తంత ఆటవిడుపు గా "రేడియో అల 90.8 ఎఫ్.ఎం" ఆన్‌లైన్ హౌసీ గేం షో నిర్వహిస్తుంది.
ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలకు హౌసీ గేం షో ప్రారంభమౌతుంది.
దీనికి మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుండి రేడియో అల 90.8 ఎఫ్.ఎం యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ కావడమే.రిజిస్టర్ మొబైల్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అయితే హౌసీ టికెట్ మీ మొబైల్ లో ప్రత్యక్షమౌతుంది.
Click Here To Download ALA 90.8 FM APP యాప్ కోసం ఇక్కడ నోక్కండి.
రిజిస్ట్రేషన్ సందర్భంగా సాంకేతిక ఇబ్బందులు ఎదురైన ఎడల 7794922345 నంబర్ కు వాట్సాప్ ద్వారా తెలియ చేసినట్లయితే మా సహాయ సిబ్బంది మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
No comments:
Post a Comment