APTF VIZAG: SHALASHIDDI LIVE VIDEO, USER MANUAL AND GUIDELINES

SHALASHIDDI LIVE VIDEO, USER MANUAL AND GUIDELINES


శాలసిద్ధి కొరకు మీరు రడీ చేసుకొని కాలసినవి
1.పాఠశాల డైస్ కోడ్
2. గతంలో మీరు చేసివుంటే  password
Click Here To Download User Manual For LOGIN
Click Here To Download Complete Telugu Guidelines
Click Here To LOGIN SHALASHIDDI WEBSITE 
3.పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో(demographic profile) 2019-20 SC,ST,OC,BC,MIN.. .సంఖ్య..ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.
4.తరగతి వారీ....బాలురు... బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం...2018-19
   ఒకటవ తరగతి
ఉదా:-బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం= మొత్తం 87 శాతం....ఇలా అన్ని తరగతులకు...
5.ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు , కానీ వారు..వారిలో(2019-20) స్త్రీలు...పురుషులు....సంఖ్య
6. పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులలో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవులో ఉన్నవారు.ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాల 2018-19
7.తరగతి వారి F1 +F2+F3+F4+S1+S2
పరీక్షల సగటు మార్కులు(శాతం కాదని గమనించండి)2018-19 వారిలో
33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య...
33-40 మధ్యమార్కులు  పొందినవారి సంఖ్య..
41-50మధ్య మార్కులు  పొందినవారి సంఖ్య..
51-60 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
61-70 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
71-80 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
81-90మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
91-100 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య తరగతి వారి ఉండాలి.
8. తరగతి వారీ,సబ్జాక్టులు వారీ ప్రాధమిక పాఠశాల అయితే A+,A,B+,B,C   గ్రేడుల రూపం లో
ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే
A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.
9. సాలసిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాల లకు ఒక పుస్తకం ఈయబడింది.
దాని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి Availability & adequacy నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి.
అలాగే quality&usability నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి.
అలాగే  దానికి మీరు ఇచ్చేఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీ
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి.
తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4