ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి STMS website లో అప్ లోడ్ చేయడం గురించి, పాఠశాలలో కల్పించే మౌలిక సదుపాయాలు కి సంబంధించిన పూర్తి సమాచారం (కరెంట్, వాటర్, పెయింట్, టాయిలెట్, రిపేర్స్, పర్నిచర్, మొదలైనవి) అంతా క్రింది లింక్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. STMS లాగిన్ లో అప్లోడ్ చేయడం
1. MOU:stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న
APPROVALS పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో Generate MOU అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.
2. REGISTRATIONS :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.
3. ESTIMATIONS :- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
4. stms app : STMS(1.8.1).apk ను డౌన్లోడ్ చేసి మొబైల్ లో install చేసి, మీ పాఠశాల U Dise Code తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.
Click Here To DOWNLOAD STMS(1.8.1).apk
Click Here To View User Manual For Uploading
Click Here To STMS website
No comments:
Post a Comment