SCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో PD Account లో పాఠశాల HM లు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేయాలి.
PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది.మీ పాఠశాల యొక్క DDO కోడ్ ను కింది వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.
No comments:
Post a Comment