ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారి యొక్క సర్వీస్ కాలంలో ఎదురయ్యే సమస్యలు అనగా సర్వీస్ మేటర్స్ , ప్రమోషన్లు మరియు సెలవులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సమాధానాలును జీవో నెంబర్ లు మరియు రూల్ నెంబర్లతో సహా వివరించడం జరిగింది. వీటిలో మనకు కావలసిన సమస్యలకు సంబంధించిన సమాధానాలు క్రింది లింక్ ను డౌన్లోడ్ చేసి తెలుసుకోగలరు.
Click Here To Download All Types Of Questions and Answers
Click Here To Download All Types Of Questions and Answers
ఒక మహిళ భర్త ఏజెన్సీలో work చేస్తున్నారు.ఈమె plain లో వర్క్ చేస్తున్నారు. ఈమె భర్త పనిచేసే దగ్గరమండలం ఇవ్వకుండా మరల ఈమె పనిచేసే మండలంలో 2017 లో tranfor లో మరల అదే మండలం
ReplyDeletetransfer చేశారు. spouse పాయింట్స్ S.R లో entry చేశారు.మరల అదే మండలం transfe చేయడం వలన 8 years పూర్తి కాకపోయినా మరల spouse points ఉపయోగించుకోవచ్చా?