APTF VIZAG: Ammavodi Server changed to other site

Ammavodi Server changed to other site


 అమ్మబడి ప్రస్తుతం పనిచేస్తున్న వెబ్సైట్ నుండి వేరొక వెబ్సైట్ కు మార్చడం జరిగింది .మార్పు చేసిన అమ్మ ఒడి వెబ్సైట్ కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.
(Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.)
User id : udise code
Pass word : ammavodi19  లాగిన్ అవ్వాలి.
Click Here To LOGIN NEW AMMAVODI WEBSITE
Watching video how to submit Ammavodi Details.

అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు.

1. వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయిన తరువాత  ఏమి చేయాలి ?
MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.
2. వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.
అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు.

  1.  రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.
  2. రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.
  3. తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
  4. మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.
1. ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు Admin@2001 లా పెట్టుకోండి.) Password successfully update అయ్యాక లాగవుట్ అవ్వండి.
2.  మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.
3.ఓపెన్ అయ్యాక మెనూలో Home, User, Service, Report, Logout అని ఉంటాయి.

2 comments: