APTF VIZAG: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం Online Grievance Management System

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం Online Grievance Management System


📱AP EDUCATION DEPARTMENT వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంభందించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.
📱అంటే మనం Online లొనే టీచర్స్ కు సంభందించి Transfers,Deputations,NOC,Suspension,StepUp(Pay Fixation), Trainings, Promotions, Medical Bills,MDM, E HAZAR, DCR, VCR మరియు School Infrastructure తదితర సమస్యలకు సంభందించి Online లొనే Direct గా DEOవారికి లేక RJD వారికి లేక COMMISSIOMER వారికి APPEAL చేసుకోవచ్చును.
📱 క్రింద ఇచ్చిన లింకును ఓపెన్ చేసి మన యొక్క ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేయగానే మన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది .ఆ పేజీలో ఉన్న డీటెయిల్స్ అన్ని ని ఫిల్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ ను స్కాన్ చేసి పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయగానే మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
📠ONLINE లో ఎలా  TEACHERS GRIEVANCE ను DEO/RJD/COMMISSIONER వారికి APPEAL కొరకు క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to SUBMIT YOUR ONLINE GRIEVANCES HERE DIRECT LINK

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today