Notional Seniority on par with the candidates recruited through DSC 2008 Reg Memo:754017.
2008 హామీపత్ర ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణ చేయాలి అని ప్రిన్సిపల్ సెక్రటరీ అదిత్యనాధ్ దాస్ గారి ఉత్వరులు. మొదట జాయిన్ అయిన వారితో సమానంగా సర్వీస్ ఇస్తూ వారి జాయినింగ్ date నుండి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిందిగా జనవరి9 న rc no 294 కి ఫైనాన్స్, gad, లీగల్ అప్రూవల్ తో మెమో ఇవ్వడం జరిగింది.
No comments:
Post a Comment