APTF VIZAG: DSC 2019 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది

DSC 2019 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది

టీచర్ల భర్తీకి షెడ్యూల్‌
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 20న ప్రారంభమై సెప్టెంబరు 4 నాటికి అన్ని రకాల ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today