APTF VIZAG: రాజన్న బడిబాట రోజువారీ కార్యక్రమములు తేదీ 12.06.2019 నుండి తేదీ 15.06.2019

రాజన్న బడిబాట రోజువారీ కార్యక్రమములు తేదీ 12.06.2019 నుండి తేదీ 15.06.2019

జిల్లాలోని అన్ని యాజమాన్యముల (ప్రయివేట్ మినహా) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తేదీ 12.06.2019 నుండి తేదీ 15.06.2019 వరకు రాజన్న బడిబాట కార్యక్రమమును ప్రతి పాఠశాలలోను తప్పనిసరిగా వైభవముగా జరుపవలెను.
12. 06 . 2019  - స్వాగత సంబరం ,
13. 06. 2019 - నందనాభినయం
14 . 06. 2019- అక్షరం
 15. 06. 2019 - వందనం అభినందనం కార్యక్రమములను జరుపవలెను. ఈ కార్యక్రమములను జరుపుటకు గాను మార్గ దర్శకములు క్రింది లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Click here to download complete proceedings on రాజన్న బడిబాట
Click here to download రాజన్న బడిబాట FLEXI 

No comments:

Post a Comment