APTF VIZAG: Non-Residential Training Programmes for 3 months to the 620 English teachers of Parallel English Medium School

Non-Residential Training Programmes for 3 months to the 620 English teachers of Parallel English Medium School

విశాఖపట్నం జిల్లాలో PARALLEL ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబడిన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు మూడు రోజుల RESIDENTIAL శిక్షణ కార్యక్రమం 23-02-2019 మరియు 25-02-2019 వరకు, మార్చి నెలలో 13-03-2019 నుండి 13-03-2019,ఏప్రిల్ నెలలో  2-4-19 నుండి 3-4-19 వరకు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి విశాఖపట్నం డిఇఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ,పాఠశాలల యొక్క వివరాలు , ట్రైనింగ్ జరిగే ప్రదేశం యొక్క వివరాలు అన్నీ కూడా ఈ క్రింది లింకులో ఇవ్వబడ్డాయి.
Click here to download DEO Visakhapatnam proceedings.

Click here to download Schools List, Venus list, RP's List. 

No comments:

Post a Comment