APTF VIZAG: DSC- 2018 ఫలితాలు విడుదల

DSC- 2018 ఫలితాలు విడుదల


📢 *డీఎస్సీ 2018 ఫలితాలు విడుదల* 📢
డీఎస్సీ మెరిట్‌ జాబితాను రాజమహేంద్రవరంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
    మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం DSC 2018 ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు.
  జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా  అభ్యర్దుల మెరిట్‌ జాబితాను ప్రకటించారు.
ఫలితాలును ఈ క్రింద లింక్ ద్వారా పొందగలరు.
Click here to download merit lists

2 comments: