జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం విశాఖపట్నం విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ కొరకు ప్రకటన. విశాఖపట్నం జిల్లా నందు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగుల) నుండి దరఖాస్తులను ఆహ్వానించడం అయినది. దరఖాస్తులకు చివరి తేదీ 20- 2-2019. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వయస్సు ,application మొదలైన పూర్తి సమాచారం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Download complete details and application
Download complete details and application
Nice
ReplyDelete