APTF VIZAG: AP EAMCET 2019 Schedule:

AP EAMCET 2019 Schedule:

AP EAMCET 2019 Schedule:
ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు Engeneering విభాగానికి, 23, 24 తేదీల్లో Agriculture విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక బ్యాచ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మరో బ్యాచ్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. February 20న ఏపీ ఎంసెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్చి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇవ్వగా, రూ.500 అపరాధ రుసుముతో కలిపి ఏప్రిల్‌ 4 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 9, రూ.5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 14, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 16 నుంచి hall tickets చేసుకోవచ్చని వెల్లడించారు. మే 5న ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు.
➡EAMCET Engineering is conducted from 20 to 23 April from 10:000 am to 01:00 PM  2-30 to 5:30in JNTU in Kakinada.
➡Commencement of Submission of Online application forms from February 20
➡The last date to receive the applications form without late fee March 27th.
➡Last date for submission of online applications with late fee of Rs. 500/- April 4th.
➡Correction of online application data already submitted by the candidate
➡The final date for submission of online applications with late fee of Rs. 1000/- April 9th.
➡Last date for receipt of online applications with late fee of Rs. 5000/- April 14th.
➡Downloading of Hall-tickets from the website www.sche.ap.gov.in
➡Final date April 16th for receipt of applications with late fee of Rs. 10000/- released at the official website.
Click here to official website

No comments:

Post a Comment