APTF VIZAG: 2019 కేంద్రం బడ్జెట్ ప్రకారం ఉద్యోగుల యొక్క ఆదాయం పై విధించే ఆదాయపన్ను యొక్క సమాచారం.

2019 కేంద్రం బడ్జెట్ ప్రకారం ఉద్యోగుల యొక్క ఆదాయం పై విధించే ఆదాయపన్ను యొక్క సమాచారం.

2019 కేంద్రం  బడ్జెట్ ప్రకారం ఉద్యోగుల యొక్క ఆదాయం పై విధించే ఆదాయపన్ను యొక్క సమాచారం.
 మిత్రులారా 2019 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు 5 లక్షల వరకు పన్ను మినహాయింపు అని ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇందులో మనకు 5 లక్షల వరకు టాక్స్ మినహాయింపును ఇవ్వకుండా టాక్స్ రిబేట్ ను మాత్రమే ఇవ్వడం జరిగింది.
 టాక్స్ బుల్ ఇన్కమ్ ఐదు లక్షలు దాటిన ప్రతి ఒక్కరు 2 లక్షల 50 వేల రూపాయలకు   5% చోప్పున , ఐదు లక్షలు పైన ఉన్న ఎమౌంట్ కి 20 శాతం చొప్పున టాక్స్ చెల్లించవలసి ఉంటుంది.
Housing Loan 2 Lakhs మరియు Basic pay -51230 ,HRA 12%  ,Basic Pay-49870, HRA 14.5% , basic pay -48600,HRA 20%,ఉన్నవారందరికీ tax రిబేటు వర్తించదు.వీరు 2.5లక్షలకు 5 శాతం చొప్పున tax చెల్లించాలి. 

1.5lakhs సేవింగ్స్ ఉండి ,Basic pay 41380,HRA12%,HRA 14.5%  మరియు ,basic pay -40270,HRA20% ఉన్న వారికి  tax రిబేటు వర్తించదు.వీరు 2.5లక్షలకు 5 శాతం చొప్పున tax చెల్లించాలి.  
వీటికి సంబంధించిన కాలిక్యులేషన్స్ నుPAY, HRA వారిగా పొందుపరచడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD CALCULATION SHEETS

No comments:

Post a Comment