సైనిక్ స్కూల్ ఫలితాలు విడుదల 2019- 20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆలిండియా సైనిక్ స్కూల్లో 6 9 తరగతుల ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు విజయనగరం జిల్లా లోని కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్ కారు ద్రాక్ష త్రీ ఆదివారం తెలిపారు. ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 18 వరకు విశాఖ జిల్లా మార్కాపురం లోని కళ్యాణి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు . Call letters విద్యార్థులకు పంపిస్తామని తెలిపారు. ఫలితాలను ఈ క్రింది వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది.
Results for KORUKONDA SAINIK SCHOOL CLICK HERE
Results for KALIKIRI SAINIK SCHOOL click here
No comments:
Post a Comment