RTE Act 2009 నందు నూతనంగా సెక్షన్ 16 జత చేస్తూ రాజ పత్రం విడుదల చేసిన కేంద్రం.దీని ప్రకారం ఎనిమిది సంవత్సరాల అకడమిక్ సైకిల్లో 5 మరియు 8 తరగతుల చివర వార్షిక పరీక్ష నిర్వహించి ఫెయిల్ అయిన వారిని మరలా అదే తరగతిలో కొనసాగించేందుకు నిర్ణయం.విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం.
Download Rajapatram click here
Download Rajapatram click here
No comments:
Post a Comment