ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతిలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
👉Online లో దరఖాస్తు చేయు తేదీ :
10-01-2019 నుండి 11-02-2019.
👉 పరీక్ష తేదీ: 01-04-2019 (పరీక్ష మీ మండల కేంద్రంలోనే ఉంటుంది)
👉 మెరిట్ లిస్ట్ ప్రకటన: 11-04-2019.
👉సెలెక్షన్ లిస్ట్ ప్రకటన: 15-04-2019
👉సర్టిఫికేట్ వెరిఫికేషన్ & కౌన్సెలింగ్: 17-04-2019 to 19-04-2019.
విద్యార్థులు పాఠశాలలో చేరవలసిన తేదీ: 22-04-2019.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన వివరాలు:*
👉 విద్యార్థి ఫోటో , సంతకం
👉 ఆధార్ కార్డు
👉 స్టడీ సర్టిఫికెట్
👉 కుల ధ్రువీకరణ పత్రం
👉 తల్లి తండ్రులు పేర్లు
👉 ఫోన్ నెంబర్
మరింత సమాచారం కోసం,పరీక్ష తేదీలు అప్లికేషన్ సబ్మిషన్ వివరాలు మొదలైన వాటికోసం క్రింది కు ను క్లిక్ చేయండి.
Download click here

No comments:
Post a Comment