APTF VIZAG: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూపీ పాఠశాలలను 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు గానూ తదుపరి తరగతులు నిర్వహించుటకు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూపీ పాఠశాలలను 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు గానూ తదుపరి తరగతులు నిర్వహించుటకు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు

AP GO .MS No:01 ,Dated:2-1-19
• రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 యూపీ పాఠశాలలను 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు గానూ తదుపరి తరగతులు నిర్వహించుటకు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గారు.
• ఉన్నతీకరణకు సంబంధించి సిబ్బందికి అదనపు ఆర్థిక చెల్లింపులేమీ ఉండవని ఉత్తర్వులు జారీ.
• ఉన్నతీకరించిన పాఠశాలల జాబితా జతచేయబడినది.
Download click here

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4