APTF VIZAG: Dear Vidyarthi Nestham, The following are the student(s) assigned to you for mentoring.

Dear Vidyarthi Nestham, The following are the student(s) assigned to you for mentoring.

 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖ లో కొత్తగా విద్యార్థి నేస్తం అనే ఒక కొత్త ప్రోగ్రాం ను పెట్టడం జరిగింది. దీని ప్రకారం ప్రతి పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరికీ సమానంగా కేటాయించడం జరిగింది ఆ పిల్లలకు ఉపాధ్యాయులు మెంటర్గా వ్యవహరించాల్సి ఉంటుంది .దానికి సంబంధించి ఒక అప్లికేషన్ను గూగుల్ ప్లేస్టోర్ లో ఇవ్వడం జరిగింది దానిలో మనం మన యొక్క ట్రెజరీ ఐడీతో లాగిన్ అయితే మనకు కేటాయించిన విద్యార్థుల యొక్క వివరాలు అక్కడ చూపించబడుతున్నది. వాటిలో మనం తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది .దానికి సంబంధించి మిగతా వివరాలను క్రింది స్క్రీన్ షాట్ ద్వారా చెక్ చేసుకోండి
 App కొరకు ఇక్కడ click చేయండి

Vidyardi nestam APP Manual కొరకు ఇక్కడ click చేయండి. 




No comments:

Post a Comment