APTF VIZAG: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి మరియు కృష్ణా,గుంటూరు/ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఓట్ల నమోదు కొరకు జనవరి 1 నుండి 30 వరకు మరోసారి అవకాశం ఉంది. మీ మోబైల్ లో మీరే స్వయంగా ఓటు నమోదు చేసుకోండి

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి మరియు కృష్ణా,గుంటూరు/ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఓట్ల నమోదు కొరకు జనవరి 1 నుండి 30 వరకు మరోసారి అవకాశం ఉంది. మీ మోబైల్ లో మీరే స్వయంగా ఓటు నమోదు చేసుకోండి

       ➡  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి మరియు కృష్ణా,గుంటూరు/ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఓట్ల నమోదు కొరకు జనవరి 1 నుండి 30 వరకు మరోసారి అవకాశం ఉంది.
➡మీ మోబైల్ లో మీరే  స్వయంగా ఓటు నమోదు  చేసుకోండి
➡mlc ఓటు నమోదు ఆన్ లైన్ లో చేసుకోవాలంటే....
1) గెజిటెడ్ అధికారి సంతకం చేసిన డిగ్రీ నకలు* (200 కె.బి. లోపు జె.పి.జి. ఫార్మేట్)
2) పాస్పోర్ట్ సైజ్ ఫొటో* (100 కె.బి. లోపు జె.పి.జి. ఫార్మేట్)
3) మీ సాధారణ ఓటు వివరాలు
4) ప్రస్తుత మీ నివాసం ధృవీకరించే ఆధారం.
5) వినియోగం లో వున్న మీ సెల్ నెంబర్
ఈ క్రింది వెబ్ సైట్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వివరాలు ఎంటర్ చేస్తే  ఓటు నమోదు అయిపోతుంది.
    2వ విడత పట్టభద్రుల ఓట్లు నమోదు ప్రక్రియ 2019 జనవరి 1 నుండి 30 వరకు జరుగుతుంది. ఇంతవరకు నమోదు చేయించుకోని వారికి సదావకాశం

ఓటు నమోదు చేసుకుని ఆన్లైన్ నెంబరు ,అడ్రస్ ప్రూఫ్ మరియు అటెస్టు చేసిన డిగ్రీ సర్టిఫికేట్ లను ఎం ఆర్ ఓ  ఆఫీసు నందు సమర్పించాలి.
నమోదు చేసుకోనుటకు ఈ- క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click here for MLC vote enrolment.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4