APTF VIZAG: Spoken English in Telugu Conversation in School Talks in School

Spoken English in Telugu Conversation in School Talks in School



అతడు సరిగా చదువుతున్నాడా? (athadu sarigaa chadhuvuthunnaadaa?)

Is he reading correctly? (ఈజ్ హి రీడింగ్ కరెక్ట్ లీ)


అవును, అతడు సరిగా చదువుతున్నాడు (avunu, athadu sarigaa chadhuvuthunnaadu)

Yes, he is reading correctly (యెస్, హి ఈజ్ రీడింగ్ కరెక్ట్ లీ) 


నెమ్మదిగా చదువు (nemmadhigaa chadhuvu)

Read slowly (రీడ్ స్లోలీ)


 నువ్వు ఎందుకు రాయవు? (nuvvu endhuku raayavu?)

Why will not you write? (వై విల్ నాట్ యు రైట్?)


నేను ఊరికి వెళుతున్నాను (nenu ooriki veluthunnaanu)

I am going to village. (ఐ యాం గోయింగ్ టు విలేజ్)


ఇంటికి అతడిని పంపించు  (intiki athadini pampinchu)

Send him to home. (సెండ్ హిమ్ టు హోమ్)


నువ్వు కాదు (nuvvu kaadhu)

not you (నాట్ యు)


ఎవరు మొదట వెళ్ళాలి? (ఎవరు ఫస్ట్ వెళ్ళాలి?) (evaru modhata vellaali?) (evaru first vellaali?)

Who should go first? (హు శుడ్ గొ ఫస్ట్?)


ఆమె మొదట వెళ్ళాలి (aame modhata vellaali)

She should go first. (షి శుడ్ గొ ఫస్ట్)


ఆమె ఇప్పటి వరకు రాలేదు (aame ippati varaku raaledhu)

She did not come till now (షి డిడ్ నాట్ కం టిల్ నవ్)


ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? (aame ippudu ekkada undhi?)

Where is she now? (వేర్ ఈజ్ షి నవ్?)


పిలిచి అడుగు (pilichi adugu)

call and ask (కాల్ అండ్ ఆస్క్)

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today