ఫార్మేటివ్ 2 పరీక్షలో TaRL బేస్ లైన్ మార్కులను TOOL 2 లో తెలుగు ఇంగ్లీష్ మరియు గణితం కి సంబంధించి ఏ విధంగా నమోదు చేయాలో వివరణ.
TaRL తెలుగు స్థాయిలు:
విద్యార్థి అక్షరాలు చదవలేకపోతే 1 మార్కు
అక్షరాలు చదివితే 2 మార్కులు
పదాలు చదివితే 3 మార్కులు
పేరాగ్రాఫ్ చదివితే 4 మార్కులు
కథ చదివితే 5 మార్కులు
TaRL English Levels:
Beginner - Letters లేదా Words గుర్తించలేకపోతే 1 మార్కు
Letter Level- అక్షరాలను గుర్తించి చదవడం 2 మార్కులు
Word Level - సాధారణ పదాలు చదవడం 3 మార్కులు
Paragraph Level - వాక్యాలు/పేరాగ్రాఫ్ కొంత fluency తో చదివితే 4 మార్కులు
Story Level - కథలను fluently గా చదివితే 5 మార్కులు
TaRL Maths Levels:
ఏ గణిత క్రియ చేయలేకపోతే 1 మార్కు
కూడిక (Addition) మాత్రమే చేయగలిగితే 2 మార్కులు
తీసివేయడం (Subtraction) చేయగలిగితే 3 మార్కులు
గుణకారము (Multiplication) చేయగలిగితే 4 మార్కులు
భాగాహారము (Division) చేయగలిగితే 5 మార్కులు
EVS కి సంబంధించి tool 2 లో FA 1 కి ఏ విధంగా నమోదు చేశారో అలాగే రాయాలి.