ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ క సంబంధించి క్రింది వెబ్సైట్ పై క్లిక్ చేసి మీ యొక్క ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీ యొక్క హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కొత్త హెల్త్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు .
https://www.ehs.ap.gov.in/EHSAP/loginAction.do?actionFlag=loginPage&theme=navyblue#