Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2025-26 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

Showing posts with label Quiz. Show all posts
Showing posts with label Quiz. Show all posts

Matching colours and shapes with interactive method

Matching Game with Certificate Download

Certificate of Achievement

This is to certify that

Student

has successfully completed the

Matching Game

on

Telugu passage reading and give answers

ఒక అడవిలో చాలా రోజులు వరుసగా ఎండలు కాసాయి. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. ఒక కాకి దాహంతో ఎక్కడికక్కడ నీళ్లు వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. దాహంతో అలమటిస్తూ చివరికి ఒక ఇంటి వద్దకు వెళ్ళింది. ఆ ఇంటి మేడ దగ్గర ఒక కుండ ఉండగా, అందులో కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాని ఆ నీళ్లు కుండ లోతులో ఉన్నాయి. చిన్న మెడ గల కాకి వాటిని తాగలేక మిక్కిలి ఆలోచించింది.తరువాత కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అక్కడ పడ్డ రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని కుండలో వేసింది. కుండలో నీరు పైకి వచ్చింది. చివరికి నీళ్లు పైకి చేరి, కాకి తాగింది. తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.

Telugu Quiz for Students

విద్యార్థులకు జనరల్ నాలెడ్జికి సంబంధించి తెలుగులో పది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి జవాబులు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వారికి వచ్చిన స్కోరు అలానే ప్రశ్నలు రివ్యూ మరియు సర్టిఫికెట్ వస్తుంది Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

General Knowledge Quiz with question numbers

విద్యార్థులకు జనరల్ నాలెడ్జికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి కింద నాలుగు ఆప్షన్స్ కూడా వస్తాయి వాటిలో సరైనటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేస్తే తర్వాత ప్రశ్నకు చూపిస్తుంది. అలా పది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది పది ప్రశ్నలు పూర్తి అయిన తర్వాత మీ యొక్క స్కోర్ తో సర్టిఫికెట్ అనేది చూపిస్తుంది. Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

Telugu

తెలుగులో విద్యార్థులకు సరళ పదాలకు సంబంధించి ఒక అక్షరాన్ని లేకుండా ఒక పదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

తెలుగు స‌రళ & గుణింత పదాలు - 3 & 4 అక్షరాలు

English words missing letter

విద్యార్థులకు కొన్ని పదాలు అక్షరం లోపించి చూపించడం జరుగుతుంది. ఆ పదంలో ఏ అక్షరం పెడితే సరియైనతో ఆ అక్షరాన్ని కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్ లో ఒక దాన్ని టచ్ చేయడం ద్వారా విద్యార్థి దానిని పూర్తి చేయవచ్చు Alphabet Practice - All Capital Letters

🔤 Alphabet Practice - All Capital Letters 🔤

Interactive Word Quiz for students

విద్యార్థులకు ఇంగ్లీషులో కొన్ని వర్డ్స్ ఏదో ఒక లెటర్ లేకుండా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ వర్డ్ కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడతాయి. అందులో కరెక్ట్ ఆప్షన్ను విద్యార్థి టచ్ చేసినట్లయితే ఆ వర్డ్ కి ఆ ఆప్షన్ సరైనదా కాదా అనేది చూపిస్తుంది Alphabet Practice - All Capital Letters

🔤 Alphabet Practice - All Capital Letters 🔤

LATEST POST

Exam testing

Quiz with Certificate + Single Solution Image Welcome to the General Knowledge Quiz Student Name: Start Quiz Tim...

WhatsApp Telegram YouTube