ఏపీ మెగా డీఎస్సీ కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్ సైట్ అందుబాటులో ఉంచడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది.
OFFICIAL SITE LINK.
https://apdsc.apcfss.in/DashboardHome
Click here to download User manual