Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2025-26 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

Words arrange for a correct Sentence

English కి సంబంధించి కొన్ని words ను ఇవ్వడం జరిగింది.విద్యార్థి ఆ words అన్నింటితో ఒక అర్ధవంతమయ్యే Sentence ను తయారు చేయాలి.దీనికోస క్రింద ఇచ్చిన words లో ముందు ఏ word వస్తుంది, తరువాత ఏ word వస్తుంది తెలుసుకొని వాటిని వరుసగా టచ్ చేస్తూ ఉంటే పైన words టచ్ చేసిన ఆర్డర్ లో డిస్ప్లే అవుతాయి.

english passage reading ,answer questions and get certificate

విద్యార్థులకు ఇంగ్లీషులో ఒక స్టోరీ ను ఇవ్వడం జరిగింది స్టోరీని చదివి క్రింది ఇచ్చిన ఐదు ప్రశ్నలకు ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసిన తరువాత వారికి ఎంత స్కోర్ వచ్చిందో చూపిస్తుంది. అలాగే ఏ ప్రశ్నలు తప్పు ఏ ప్రశ్నలు సరిగ్గా చేశారో కూడా రివ్యూ చూపిస్తుంది.
In a forest, the sun shone for many days in a row. The ponds and wells all dried up. A crow was thirsty and searched for water everywhere, but could not find any. Thirsty and tired, the crow finally reached a house. There was a pot near the house’s roof, and it had only a little water. But the water was deep inside the pot. The crow with a short neck could not drink it and thought deeply. Then the crow had a clever idea. She picked up stones one by one and dropped them into the pot. The water level rose, and eventually reached the top so the crow could drink. She saved her life with her cleverness.

Night Watchman Duty Certificate

High school లో పనిచేసే నైట్ వాచ్మెన్ డ్యూటీ సర్టిఫికెట్ ను కొంత డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సర్టిఫికెట్ pdf రూపంలో మీ పోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NIGHT WATCHMAN DUTY CERTIFICATE

NIGHT WATCHMAN DUTY CERTIFICATE




Telugu passage reading and give answers

ఒక అడవిలో చాలా రోజులు వరుసగా ఎండలు కాసాయి. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. ఒక కాకి దాహంతో ఎక్కడికక్కడ నీళ్లు వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. దాహంతో అలమటిస్తూ చివరికి ఒక ఇంటి వద్దకు వెళ్ళింది. ఆ ఇంటి మేడ దగ్గర ఒక కుండ ఉండగా, అందులో కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాని ఆ నీళ్లు కుండ లోతులో ఉన్నాయి. చిన్న మెడ గల కాకి వాటిని తాగలేక మిక్కిలి ఆలోచించింది.తరువాత కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అక్కడ పడ్డ రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని కుండలో వేసింది. కుండలో నీరు పైకి వచ్చింది. చివరికి నీళ్లు పైకి చేరి, కాకి తాగింది. తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.

Addition with 1 digit, 2 digits, 3 digits numbers with ones,tens,hundreds places for A,B grade

విద్యార్థులకు కూడికకు సంబంధించి ones,tens,hundreds place లతో 1,2,3digits to కూడిక చేయడానికి 10 కూడికలు వస్తాయి.

Multiplication with 1 digit, 2 digits, 3 digits numbers with ones,tens,hundreds places for C, D grade

విద్యార్థులకు గుణకారం కి సంబంధించి ones,tens,hundreds place లతో 1,2,3digits తో గుణకారం చేయడానికి 10 గుణకారాలు వస్తాయి.సమాధానాలు కూడా ones,tens,hundreds ప్లేస్ లో చూపిస్తాయి.
×

Subtraction with 1 digit, 2 digits, 3 digits numbers with ones,tens,hundreds places for C, D grade

విద్యార్థులకు తీసివేతకు సంబంధించి ones,tens,hundreds place లతో 1,2,3digits తో తీసివేత చేయడానికి 10 తీసివేతలు వస్తాయి.

No Objection Certificate (NOC) for Heigher Studies

ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పై చదువుల నిమిత్తం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫిల్ చేసి ఇవ్వడానికి వీలుగా కింద ఇచ్చిన ఫామ్ లో మీ యొక్క డేటా నింపినట్లైతే ఆటోమేటిక్గా మీ యొక్క ఎన్వోసీ పిడిఎఫ్ రూపంలో జనరేట్ అవుతుంది
NOC APPLICATION FOR HIGHER STUDIES

One digit, 2 digits, 3 digit , 4 digit numbers for additions to practice students

విద్యార్థులు వన్ డిజిట్ టు డిజిట్ 3 డిజిట్ ఫోర్ డిజిట్ లను సెలెక్ట్ చేసి క్రింద వచ్చినటువంటి కూడిక సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు. Addition Quiz

Addition Quiz

🏆 Certificate of Excellence 🎓

This certificate is proudly presented to

Student Name

For excellent performance in Addition Quiz.

Score: 0 / 0
⭐⭐⭐⭐⭐

Telugu Quiz for Students

విద్యార్థులకు జనరల్ నాలెడ్జికి సంబంధించి తెలుగులో పది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి జవాబులు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వారికి వచ్చిన స్కోరు అలానే ప్రశ్నలు రివ్యూ మరియు సర్టిఫికెట్ వస్తుంది Quiz with Certificate

Welcome to the General Knowledge Quiz

LATEST POST

DA arrear calculation from January 24 to September 25 21 months

DA Arrears Statement @ 3.64% (Jan 2024 - Sep 2025) as per GO.MS.NO.62 Pay as on Jan 2024: Select Basic Pay 20000 ...

WhatsApp Telegram YouTube