APTF VIZAG: Curfew timings extended in 8 districts upto night 9pm

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Curfew timings extended in 8 districts upto night 9pm

రాష్ట్రంలో 8 జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు...

ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలింపు...

ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో యథావిధిగా  ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ ఆంక్షలుకొనసాగింపు.

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు

8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలింపు

రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత

రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ

ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సా. 6 గంటల వరకే సడలింపు 

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 వరకే సడలింపు.

జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ

ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం

జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు

పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results