APTF VIZAG: Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password

DDO గారి లాగిన్ లేకుండా  మన పే స్లీప్ మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం STEP BY STEP ప్రోసెస్ వివరించడం జరిగింది.

గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.

ముందుగా

 https://payroll.herb.apcfss.in 

సైట్ ఓపెన్ చేయాలి..

తరువాత

మన cfms id తో లాగిన్ అవ్వాలి . User Name CFMS ID,  పాస్వర్డ్ defult గా అందరికి cfss@123 గా ఇచ్చారు.

లాగిన్ అయిన తరువాత కింద చూపబడిన లింక్ ను క్లిక్ చేయండి.

https://payroll.herb.apcfss.in/jddetailsReport

తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మన వివరాలు వస్తాయి. పక్కన పెన్ సింబల్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ PDF లో  డౌన్లోడ్ అవుతుంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today